Indian Fans Not Happy With Rishabh Pant Missing Out In India Playing 11 | పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్ నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని టాస్ సందర్భంగా రోహిత్ వివరణ ఇచ్చాడు. మూడో పేసర్‌గా ఆవేశ్ ఖాన్ జట్టులోకి రావడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం దినేశ్ కార్తీక్‌ను తీసుకోవాల్సి వచ్చిందన్నాడు.

#RishabPant
#AsiaCup2022
#IndvsPak
#RohitSharma